రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ దేవ్ శర్మ కీలక ప్రకటన చేశారు. పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి భౌతికకాయం వద్ద లభించిన ఉత్తరం.. ఆయన రాసిందేనని ఎస్పీ ధృవీకరించారు.
#ysvivekanandareddy
#pulivendula
#kadapa
#sp
#andhrapradesh
#ysjagan
#RahulDevSharma
#Laboratory
#Letter
#Chandrababu